భారత డైనమిక్స్‌ భారీ డివిడెండ్‌ | Sakshi
Sakshi News home page

భారత డైనమిక్స్‌ భారీ డివిడెండ్‌

Published Mon, Mar 18 2019 2:35 PM

 Bharat Dynamics Ltd Board Approves 1st Interim Dividend  - Sakshi

భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) కంపెనీ ఇన్వెస్టర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో ఇన్వెస్టర్లకు  డివిడెండ్‌ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ సోమవారం రెగ్యులేటరీకి   సమాచారం అందించింది. 

10 రూపాయల ఫేస్‌ వాల్యూ గల ప్రతి ఈక్విటీ  షేరుకు రూ. 5.25 ల మధ్యంతర డివిడెండ్‌ను అంశాన్ని వెల్లడించింది. మార్చి 27వ రికార్డ్‌ తేదీగా ప్రకటించింది. అలాగే  ఏప్రిల్‌ 16నాటికి డివిడెండ్‌ చెల్లింపు  ప్రక్రియ పూర్తి  చేస్తామని పేర్కొంది.  2018-19 ఆర్థికసంవత్సరంలో ఇది మొదటి మధ్యంతర డివిడెంట్‌. ఈ వార్తలతో భారత డైనమిక్స్‌ ​ షేర్‌ లాభాలతో కొనసాగుతోంది.  

Advertisement
Advertisement